MEGA JOB MELA IN KARIMNAGAR ON DECEMBER 20…
కరీంనగర్ లో విద్యార్థులకు శుభవార్త… karimnagar జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో డిసెంబర్ 20 న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. మెగాజాబ్ మేళా: హైదరాబాద్ లోని meds సంస్థ లో 20 ఫార్మాసిస్ట్, 30 …