కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అయిన ICAR- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కి అర్హత గల వారి నుండి దరఖాస్తు లు కోరుతున్నారు.
ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
సెకండరీ అగ్రికల్చర్ నుండి ఈ నోటిఫికేషన్
విడుదల అయ్యింది.
ఆ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
యంగ్ ప్రొఫెషనల్ – 1, లేబరేటరీ
అటెండెంట్ పోస్టులు భర్తీకి అర్హత
గలవారు నుండి దరఖాస్తులు
కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
12th మరియు సంబంధిత సబ్జెక్టు లో డిగ్రీ,btech, లో అర్హత లు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
salary:
young-professional-1 ఉద్యోగులకు నెలకు 30000/- జీతాలు ఇస్తారు.
లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగానికి 15000/- ఇస్తారు
అప్లికేషన్ చివరి తేది:
young-professional-1 ఉద్యోగాలకు 23-01-25వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
Laboratory attendant ఉద్యోగాలకు 07-01-25వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Full notification: