తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఉద్యోగాలను
భర్తీ చేయనుంది అన్న విషయం నిరుద్యోగ
అభ్యర్థులకు తెలిసిందే అయితే ఈ గ్రామ రెవిన్యూ
అధికారుల ఉద్యోగాల భర్తీ కొరకు తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం కొత్త చట్టాన్ని, కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టి
భర్తీ చేయనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(TGPSC) ద్వారా ఈ ఉద్యోగాలను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ
చేయనుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య :
10,956 ఉద్యోగాల నిమామకం
జరగనుంది
కేటగిరీ వారీగా పోస్ట్లు రిజర్వ్
చేయబడతాయి.
ఆ భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విలేజ్ రెవెనూ
ఆఫీసర్ (VRO) ఉద్యోగాల భర్తీ చేస్తారు.

విద్యార్హత:
ఇంటర్మ్డియేట్,డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
18 సంవ” నుండి 46 సంవత్సరాల లోపు వయస్సు గల వారు అర్హులు
ఎస్సీ, ఎస్టీ,బీసి దివ్యంగులు, ex-serviceman వారికి ప్రభుత్వ నియామక నిభందనలు మేరకు వయో సడలింపు కలదు.
దరఖాస్తు విధానం:
నోటిఫ్ఇకేషన్ విడుదల అయిన తరువాత TGPSC వెబ్సైట్ లో ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకొవాలి.
మున్దుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
10త్, ఇంటర్,డిగ్రీ సర్టిఫికెట్, caste certificate, passport size photo s, signature అవసరం.
జీతం:
నెలకు45000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం:
గతం లో రాష్ట్రంలో గల గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ ను ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ పునః నిర్మాణం చేయాలని భావిస్తుంది.
ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులు అయిన వీఆర్వో & VRA వారిని నేరుగా గ్రామ రెవెన్యూ అధికారిగా వీధుల్లోకి తీసుకుంటారు.
వీరి తో పాటుగా మరో 8000 మందిని వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
సంక్రాంతి లోపుగా ఈ నియామకాలు పూర్తి చేస్తారు.
వ్రాత పరీక్ష నిర్వహించి,పరీక్షలో వచ్చిన ఆధారంగా మెరిట్ చూస్తారు.