కరీంనగర్ లో విద్యార్థులకు శుభవార్త…
karimnagar జిల్లా లోని ఉపాధి కార్యాలయం లో డిసెంబర్ 20 న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.
మెగాజాబ్ మేళా:
హైదరాబాద్ లోని meds సంస్థ లో 20 ఫార్మాసిస్ట్, 30 కస్టమర్ సేల్స్ అసోసియేట్, 50 జూనియర్ అసిస్టెంట్,15 ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నారు. ఫార్మసిస్ట్ పోస్టులకు అసిస్టెంట్ పోస్టులకు (పెళ్లి కాని వారు) 18నుంచి 30 ఏళ్ల లోపు జూనియర్ అసిస్టెంట్, కస్టమర్ సేల్స్ అసోసియేట్ పోస్టుల కి 18నుంచి 28ఏళ్ళ లోపు వయస్సు
ఉండాలన్నారు.
ఉండాల న్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 20న
ఉదయం 11 గంటలకు ధ్రువపత్రాల xerox ల తో
కాశ్మీరు గడ్డలోని జిల్లా ఉపాధి
కార్యాల యానికి వచ్చి, పేరు నమోదు
తీసుకోవాలని పెర్కోన్నారు.