LIC LTD BIMA SAKHI YOJANA:
ఈ భాగంగా 2 లక్షల మంది మహిళలకు తమ సంస్థ లో స్టయి ఫండరీ స్కీమ్ కింద ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా ప్రారంభించారు.
CTC BIMA SACHI YOJANA JOBS
వచ్చే మూడు సంవత్సరాలలో LIC BIMA SAKHI YOJANA SCHEME కింద పదో
తరగతి అరుఃలైన 18 సంవత్సరాలు నిండిన
మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎల్ఐసి ఉద్యోగులు
మరియు ఎల్ఐసి ఉద్యోగుల
భందువులు, రిటైర్డ్ ఉద్యోగులు
అర్హులు కారు.
వయో పరిమితి: 18-70 సంవత్సరాల మధ్య
వయస్సు కలిగిన వారు అర్హులు.
స్టయిఫండ్ వివరాలు:-
మొదటి సంవత్సరం : -7000/- నెలకు
రెండో సంవత్సరం – 6000/- నెలకు
ముండో
సంవత్సరం
5000/- చొప్పున
చెల్లిస్తారు.
తదనంతరం ఎల్ఐసి ఏజెంట్ గా కొనసాగించవచ్చు