Good News for Unemployed Youth : నిరుద్యోగులకు శుభవార్త.. ఎకపై కొలువుల జాతరే.. వివిధ శాఖల్లో
ఎంతోమంది విద్యార్థులు వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగాల కోసం, కొలువుల కోసమే చదివే మరికొందరు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే తపనతో మరి కొందరి ప్రయత్నాలు ఫలించనున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నారు. విద్యార్థులంతా డిగ్రీలు పట్టుకొని ఎంతో కాలం అయినప్పటికి …