బీటెక్ అర్హతతో స్టేట్ బ్యాంక్‌లో 169 ఉద్యోగాలు.. రూ.85,920 వరకు జీతం.. SBI SCO నోటిఫికేషన్ విడుదల
State Bank of India SCO Recruitment 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే.. SBI SCO Recruitment 2024 : దేశంలోని …