రూ.లక్షకు పైగా జీతంతో 253 ఉద్యోగాలు.. CBI SO 2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి
CBI SO Recruitment 2024 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే.. CBI SO Recruitment 2024 : ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా …