SSC CGL Result 2024: డిగ్రీ అర్హతతో 17,727 గ్రూప్-బీ, సీ ఉద్యోగాలు.. త్వరలో ఫలితాలు విడుదల
SSC CGL Result 2024 Tier 1 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడానికి సమాయత్తమవుతోంది. వివరాల్లోకెళ్తే.. SSC CGL Tier 1 Result 2024 : ఎస్ఎస్‌సీ సీజీఎల్ …