Local Jobs: 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్.. చాలా మందికి ఉద్యోగాలు!
కూటమి ప్రభుత్వం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని-మంత్రాలయం బైపాస్ రోడ్డు సమీపంలో దాదాపు 77 ఎకరాలలో టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు …