TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం
Tirumala Tirupati Devasthanms : టీటీడీ దేవస్థానంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంఎల్సీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానాంశాలు: Tirumala Tirupati Devasthanms TTD : తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) …