AP DSC Syllabus 2024 : ఏపీ డీఎస్సీ 2024 సిలబస్ విడుదల.. PDF డౌన్లోడ్ లింక్ ఇదే
AP DSC 2024 Syllabus : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈక్రమంలో తొలుత సిలబస్ విడుదల చేసింది. ప్రధానాంశాలు: సిలబస్ పీడీఎఫ్ MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024 నోటిఫికేషన్ మరికొంత ఆలస్యం! ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డీఎస్సీ …