Sophie Rain: తండ్రి కష్టాన్ని చూడలేకపోయింది.. కట్ చేస్తే.. ఏడాదిలో రూ.367 కోట్లు సంపాదించింది
Sophie Rain: వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా 20 ఏళ్ల యువతి ఏడాదికి రూ.367 కోట్లు సంపాదించింది. గత సంవత్సరం కాలంలో తను సంపాదించిన ఆదాయం వివరాలు వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. Sophie Rain: ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, …