RRC SER : సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 అప్రెంటిస్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల
South Eastern Railway Apprentice Recruitment 2024 : ఆర్‌ఆర్‌సీ ఎస్‌ఈఆర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేయనుంది. South Eastern Railway Apprentice Recruitment 2024 : పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని రైల్వే …