ఏపీలో 192 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు, అర్హతలు, ముఖ్యమైన తేదీలివే
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అప్లయ్ చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే.. ప్రధానాంశాలు: హైలైట్స్ చదవాలంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రేపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా …