Government schools లో ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలనుకున్న వారికి శుభవార్త..
ఈ క్రమంలో టెట్ నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ విడుదల చేసింది.
ఈ నెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది.వచ్చే ఏడాది 1 జనవరి నుంచి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు.
Date | Exam Type | Shift | Subject |
---|---|---|---|
02-Jan-2025 | Paper 2 | I & II | Social Studies |
05-Jan-2025 | Paper 2 | I | Social Studies |
05-Jan-2025 | Paper 2 | II | Mathematics & Science |
08-Jan-202509-Jan-202510-Jan-2025 | Paper 1 | I & II | – |
11-Jan-2025 | Paper 2 | I | Social Studies & Mathematics & Science |
11-Jan-2025 | Paper 2 | I | Mathematics & Science |
12-Jan-2025 | Paper 2 | I & II | Social Studies |
18-Jan-2025 | Paper 1 | I & II | – |
09-Jan-202510-Jan-2025 | Paper 2 | I & II | Mathematics & Science |
- Shift 1 (Morning)- 9:00 am to 11:30 am
- Shift 2 (Evening)- 2:00 pm to 4:30 pm