Dr. BR Ambedkar Open University: డా.బీఆర్ అంబేద్కర్ బీఎడ్ నోటిఫికేషన్ విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్ (జనరల్), బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత పరీక్ష 2024–25కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి భోజు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు …