Telangana welfare department లో outsourcing ఉద్యోగాలు
తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి13 పోస్టుల తో మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్లలో పని చేయడానికి ఔట్ సోర్సింగ్ విధానం లో నోటిఫికేషన్ జారీ చేసింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, కేసు వర్కర్, ఫారా లీగల్ …