కొత్త పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. UPSC రివైజ్డ్ ఎగ్జామ్స్ క్యాలెండర్ 2025 విడుదల..
UPSC Calendar 2025 : యూపీఎస్సీ పరీక్షల సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఈ షెడ్యూల్‌ను సవరించిన కమిషన్.. తాజాగా రివైజ్డ్ టైమ్‌టేబుల్‌ను ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. UPSC Exam Calendar 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ …