CEL : సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, జీతం తదితర వివరాలివే
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే.. CEL Recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఘజియాబాద్ (యూపీ)లోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు …